ఒక అమ్మాయి... - 1

  • 28.3k
  • 9.1k

ఇసుక వేస్తే కూడా రాలనాటువంటి జనం తో కిక్కిరిసి పోయింది ఆ ప్రాంతం.. మీడియా వాళ్ళు లైవ్ ప్రసరాలతో మారు మోగపోతుంది ఆ ప్రాంతం.. ఎటువంటి పార్టీ కి సంబదం లేకుండా ప్రధాన పార్టీ నేతలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత రాజారెడ్డి , సినిమా పెద్దలు, క్రికెటర్స్వ్యా,పారవేత్తలు దగ్గర నుంచి రోజు ఒక్క రూపాయి అడుక్కుంటే కూడా కడుపు కి ఇంత బన్ను ముక్క కూడా తినలేని పేదవాడి వరకు వచ్చే ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు.. అక్కడ వేదిక మీద మైకు లో మాట్లాడుతున్న అమ్మాయి ఈ విధముగా చెబ