నిజం - 30

  • 4.1k
  • 1.8k

గంగ, సాగర్ అక్కడకు వస్తూ వుండటం చూసిన భద్రం అదిగో గంగమ్మ వాళ్ళు వస్తున్నారు అంటూ వాల్లవైపు చూస్తూ ఉన్నాడు.విజ్జి : అదేంటి బాబాయ్ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉన్నారు.వాళ్ళని అలా చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల లాగా వున్నారు అని సాలోచనగా అనేసి , అయ్యో నోట్లోంచి అలా వచ్చేసింది ఏమి అనుకోకండి అన్నాడు భద్రం.విజ్జి : పర్లేదు బాబాయ్ మాకు కూడా అలానే అనిపించింది మీరు పైకి అన్నారు మేము అనలేదు అంతే.భద్రం ఆశ్చర్యపోతూ అంటే గంగమ్మ , సాగర్ బాబు అని మాట పూర్తి చేయకుండా ఆపేశాడువిజ్జి : అవును గానీ అప్పుడే తాతయ్య ,బామ్మ ల దగ్గర ఈ విషయం అనకండి బాబాయ్ ప్లీజ్.అయ్యో నేనేం అనను కానీ సాగర్ బాబు అంటే అమ్మగారికి ,అయ్యగారికి కూడా మంచి అభిప్రాయం ఉంది ఈ విషయం తెలిసాక వాళ్ళు కూడా ఆనంద పడతారు అన్నాడు భద్రం.ఈ