నిజం - 29

  • 4.2k
  • 1.5k

సాగర్ : ఏంట్రా మేమంతా ఇక్కడ ఇంత మాట్లాడుతుంటే నువ్వు ఏం చెప్పవు , దేని గురించి అంతలా అలోచూస్తున్నావ్ . విజయ్ : నాకు కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి ఆ తర్వాత చెప్తాను. సాగర్ , గంగ , విద్య ఆశ్చర్యం గా చూసారు విజయ్ వైపు . విజయ్ : గంగ మీ సర్ name ఏంటి? గంగ : తమలపాకుల అన్నయ్య , కానీ ఎందుకు ఇప్పుడు ఇంటి పేరు ? విజయ్ : అయితే మీ బాబాయ్ పూర్తి పేరు తమలపాకుల కృష్ణా రావు అంతే కదా . గంగ : అవును అన్నయ్య , ఓ నువ్వు ఆధార్ కార్డ్ డేటా చెక్ చేయాలి అన్నావ్ దాని గురించే అడుగుతున్నావు కదా . విజయ్ ఏమీ మాట్లాడలేదు . కాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు . విజయ్ తన ఫోన్ తీసుకొని డయల్