నిజం - 14

  • 3.8k
  • 1.5k

పెరట్లో వెతుకుతున్న విజయ్ కి కనిపించిన బూడిద కుప్ప ని గమనిస్తుంటే రాఘవులు అక్కడికి వచ్చాడు , sir ఆ శరభయ్య కొట్టు సరుగులో ఈ తాళం చెవి కనిపించింది , చెక్ చేసి చూసాను ఇది ఆ పిల్లాడిని దాచిన గది తాళం చెవి sir అన్నాడు రాఘవులు , విజయ్ ఆ తాళం ఇంకా తాళం చెవి చేతిలోకి తీసుకుని చూసాడు , ఈ తాళం చెవి మరిడయ్య దగ్గర ఉంది అన్నాడు కదా ఇప్పుడేంటి ఇక్కడ ఉంది ఒక వేళ శరభయ్య చెప్పింది అబద్ద మా అని ఆలోచన లో పడ్డాడు , రాఘవులు కింద ఉన్న బూడిదను అంతా ఒక పుల్లతో అటు ఇటు కదిపి sir ఇది చూస్తే ఒక మేక ను తగలబెట్టి నట్టున్నారు ,చూడండి ఈ కొమ్ములు , రాఘవులు పిలవడం తో అటు వైపు చూసిన విజయ్ ఏంటి మేకను