నిజం - 9

  • 4.6k
  • 2.1k

రాఘవులు కార్ దిగగానే సాగర్ ఎదురుగా వచ్చాడు , రామారావు , మోహన్ కూడా కార్ దిగి వచ్చారు , తనతో రమ్మన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళాడు సాగర్ , అతని వెనకాలే వెళ్ళారు రాఘవులు , రామారావు , మోహన్ . వీళ్ళు లోపలికి వెళ్ళగానే , డాక్టర్ బయటకు వచ్చారు మోహన్ దగ్గరకు వెళ్లి డాక్టర్ బాబు ఎలా ఉన్నాడు అని అడిగాడు , ఎవరు అన్నట్టు ఒక చూపు చూసి విజయ్ వైపు చూసాడు డాక్టర్ , అతను బాబు తండ్రి డాక్టర్ , ఈయన బాబు తాతగారు అని మోహన్ ని, రామారావు ని చూపించాడు , మీరు నాతో రండి అని వాళ్ళని రూం కి తీసుకెళ్ళాడు డాక్టర్ , రూం కి వెళ్ళగానే , డాక్టర్ మాట్లాడటం మొదలు పెట్టాడు చూడండి ప్రస్తుతం బాబు ప్రాణానికి ప్రమాదం తప్పింది , కొంచెం