నిజం - 7

  • 4.2k
  • 2k

తల తిప్పి చూసిన రాఘవులు కి అక్కడ , తాళాన్ని రాయితో కొడుతున్న వీరయ్య కనిపించాడు , వీడు అనుకున్నంతా చేస్తున్నాడు అని మనసులో అనుకొని , ఒక్క ఉదుటున వెళ్లి వీరయ్య చెయ్యి పట్టుకుని ఆపాడు, వీరయ్య తల ఎత్తి కోపంగా చూస్తూ నన్ను ఆపకండయ్యా , మీరు ఏమి చెయ్యరు ,చేసే నన్ను ఆపుతున్నారు అన్నాడు , ఈలోపు రాఘవులు ఫోన్ రింగ్ అయ్యింది , ఫోన్ తీసి చూసిన రాఘవులు ఇదిగో విజయ్ sir కాల్ చేస్తున్నారు , అని వీరయ్య తో చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు రాఘవులు , హెలో విజయ్ sir ఇక్కడికెళ్ళారు మీరు , అని అడుగుతూ ఉండగానే విజయ్ మధ్యలో ఆపి, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని ఒక సారి ఆపి , మీ పక్కన ఎవరైనా ఉంటే పక్కకు వచ్చి మాట్లాడండి అనగానే , రాఘవులు