ఈ పయనం తీరం చేరేనా...- 22

  • 17k
  • 1
  • 4.5k

విసురుగా ఒకరోచ్చి తన చెయ్యి పట్టి లాగేయటం.. ఆ ఫోర్స్ కి అతన్ని అతుక్కుపోతుంది షివి..ఆ టచ్.. తనని కవచంలా చుట్టేసి భద్రంగా తన గుండెల్లో దాచుకున్న బహువులు.. అతని ప్రెసెన్స్ ముఖ్యంగా అతని గుండె కొట్టుకునే వేగం..తనకేమైనా అవుతుందేమో అని కంగారులో ఆతని గుండె చప్పుడు అతను గుర్తించలేదు కానీ ఆమె గుర్తించింది..అసలే దిగులు చింత లేకుండా తనని తాను పూర్తిగా ఆ క్షణం అసద్ కి అప్పగించేసింది షివి..షివి తన కంట్రోల్ పూర్తిగా తనకి ఇచ్చేయడం తెలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది అసద్ కి.. కానీ బయటపెట్టలేదు.. ఎందుకో తనని ఫస్ట్ టైమ్ చుసినప్పుడు ఏ ఫీల్ అయితే అసద్ ఫీల్ అయ్యాడో ఇప్పుడు షివి కూడా అదే ఫీల్ అవుతుందని అనిపిస్తుంటే అలానే షివి నీ చూస్తూ బాలన్స్ కొలప్తాడు అసద్..తనని లాక్కొని ఫుట్పత్ వైపు మల్లించి ఆలోచనలు పక్కదారి పట్టేసరికి పట్టు కోల్పోయిన అసద్ కాలికి రాయి