ఈ పయనం తీరం చేరేనా...- 17

  • 7.1k
  • 3.7k

చెప్పడం మరిచితిని.. ముందు భాగాలు చదివాకా ఇది చదివితే కధ అర్ధం అవుతుంది కొత్తగా ఓపెన్ చేస్తే అసలేం అర్ధం కాదు రేటింగ్ తగ్గుతుంది.. కాబట్టి ముందు 1-16 చదివాకా 17 ఓపెన్ చెయ్యండి.. నాకు తెలుసు మీరు మాట వింటారు.. పర్వీన్ కి ఇది వరకు కోడలు అంటే వున్న ప్రేమ కంటే కూడా ఇప్పుడు తనని చూసిన తర్వాత ఇంక ఎక్కువ అయిపోయింది.. వచ్చి ధరణి పక్కన కూర్చొని తన తల నిమురుతూ.. తన చేతిని తన చేతిలోకి తీసుకొని " అడగవచ్చ ఏంటి అమ్మ.. అడుగు.. నీకు అడిగే హక్కు వుంది.." ప్రేమగా చెప్తుంది..ధరణి కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. చనిపోయిన తల్లి కళ్ళ ముందు మెదిలింది.. దాదాపుగా తల్లి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సారి ఇప్పుడే ఆ స్వచ్చమైన ప్రేమ నీ చూస్తుంది.. ధరణి కళ్ళల్లో బాధ నీ చూసి ఎందుకో అర్దం