కాపరి - 2

  • 9.7k
  • 3.3k

Episode -2రాజారాం గారు బస్సు దిగి ఒక teaకొట్టు దగ్గరికి నడుచుకుంటు వస్తాడు అక్కడ వాళ్ళ మిత్రుడుతో ఇలా అంటాడు. రేయ్ నారాయణ బాగున్నావా అని పలకరిస్తాడు. అప్పుడు నారాయణ రాజారాం గారి ముఖంలో దిగులు కనిపెట్టి బాగానే ఉన్నాం కాని, నువ్వే బాలేదు ఏమైందిరా అని నారాయణ అడుగుతాడు. అప్పుడు రాాాజరాం గారు, జరిగింది మొత్తం వాళ్ళు మిత్రునికి చెప్తాడు. అంటే ఆ గొర్రెలి మార్చడానికి నికొక కాపరి కావాలి. అంతేగా. అని వాళ్ళ . అంటాడు. అవును రా అని రాజారాం గారు అంటారు. సరే పదా రాజరాం గారిని hoster దగ్గరకి తీసుకువెళ్తారు Hostel దగ్గరకి వచ్చిన తరువాత వాళ్ళ ఎదురుగా ఒకళను. 1. తల్లకిందులుగా ఉండి నన్ను ఎవరైన కాపాడండి చంపేస్తున్నాడు అని అరుస్తాడు. అప్పుడు మన హీరో నడుము దగ్గర ఒక్క గుద్దు . అప్పుడు వాడు గింగిరాలు తిరిగి మాములుగా నిలబడతాడు. రా