ఈ పయనం తీరం చేరేనా...- 15

  • 6.8k
  • 3.7k

పొద్దునే 7:20 కి ఫ్లైట్ లాండ్ అయ్యింది.. అనిరుధ్ షివి తీసుకొని వాళ్ల కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు.. అసద్ ఎక్కడ వీళ్ళని మిస్స్ అవుతాను అని ఐర్పోట్ లో ఫాస్ట్ గ తన లగేజ్ నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళని ఫాలో అయ్యాడు.. షివి చదువుకునే కాలేజ్.. షివి పేరు, తన అన్నయ్య పేరు, తన ఊరు తెలిసాయి.. ఇంక షివి డాన్సర్.. నిన్న ప్రైజ్ అందుకుంది ఈ డిటైల్స్ తో తన కంప్లీట్ డిటైల్స్ కావాలి అని ఒకడిని పురమాయించాడు.ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి షివి గురించి చెప్పి.. ప్రణయ్ నీ తీసుకొని కాలేజ్ కి వెళ్లి షివి నీ ప్రణయ్ కి చూపించాడు.. ప్రణయ్ కూడా ఇద్దరూ మెడ్ ఫర్ ఈచ్ అదర్ లా వున్నారు అని మనసులో అనుకున్నాడు..డోర్ సౌండ్ అవ్వడం తో గతం నుండి బయటకి వచ్చాడు అసద్.. టైమ్ చూస్తే