ఈ పయనం తీరం చేరేనా...- 10

  • 6.5k
  • 3.7k

అవతల వాళ్లు " మ్మ్ బై..." అని కాల్ కట్ అయ్యిన తర్వాత పక్కకి చూసిన తనకి అక్కడే వీల్ చైర్ లో కూర్చొని అసద్ కనిపించాడు... ఒక్క సారి భయం తో వణుకు పుట్టింది తనకి... ' ఎక్కడ వాళ్ల మాటలు విని తప్పుగా అర్దం చేసుకుంటారో అని...' అసద్ కోపంగా " ఇది ఏమి ఫోన్స్ మాట్లాడుకునే ప్లేస్ కాదు... ఇలాంటివి మాట్లాడాలి అనుకుంటే... ఇక్కడ... అంటే ఈ ఇంట్లో కుదరదు... ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కొడలివి... ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది..." అని చెప్పి..." ఎంటి అర్దం అయ్యిందా..." అని గట్టిగ అడిగాడు...ఆతని అరుపు కి దడుచుకుని " అలాగే అన్నట్టు తల ఊపి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే బయటకి వెళ్ళిపోయింది... అసలు అసద్ అక్కడ ఎం చేస్తున్నాడు అంటే అసద్ కింద వర్క్ చేసుకుంటూ వుంటే అతను చేస్తున్న వర్క్ కి సంబందించి ఫైల్ కోసం