ఈ పయనం తీరం చేరేనా...- 9

  • 6.5k
  • 3.7k

కార్ లో వెళ్ళిన అసద్ ఎక్కడికి వెళ్తున్నాడు... ఎలా వెళ్తున్నాడు.... అనేది తెలియదు కానీ చాలా స్పీడ్ గా హై వే మీద దూసుకు పోతున్నాడు... చాలా దూరం వెళ్లి చూస్తే సమయం 1 అయ్యింది... ఇంక ముందుకు వెళ్తే తెల్లారే సరికి ఇంట్లో వుండటం అసాధ్యం... పర్వీన్ లేగవక ముందే అసద్ ఇంట్లో వుండాలి... ఒక పర్వీన్ లేచి అసద్ కోసం చూస్తే... అసద్ ఇంట్లో లేడు అని తెలిస్తే... ఆ అమ్మాయి నీ అల మొదటి రాత్రి రోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు పరిణామాలు చాలా దారుణంగా వుంటాయి అని అసద్ కి తెలుసు... పైగా అల చూస్తే పర్వీన్ ఇంక బాధ పడతారు... అది అసద్ కి అస్సలు ఇష్టం లేదు అందుకే రిటర్న్ అయ్యాడు...అసద్ ఇంటికి వచ్చే సరికి 4 అయ్యింది... నేరుగా తన గదికి వెళ్ళాడు... అక్కడ తన రూమ్ మొత్తం సుగంధాలు చిమ్మే