ఈ పయనం తీరం చేరేనా...- 7

  • 7.4k
  • 4k

ప్రణయ్ " సరే అత్త..." అని తనని తీసుకొని వెళ్లి " నా పేరు ప్రణయ్ అండి... మీకు అన్నయ్య నీ అవుతాను..." అని చెప్పాడు...తను తల ఆడించింది తప్పా సమాధానం చెప్పలేదు... ప్రణయ్ ఇల్లు చూపించటం మొదలు పెట్టాడు... ఇంట్లోకి రావటం రావటమే హాల్ లోకి వస్తాము... హాల్ కి కుడి వైపు పూజ గది వుంటే ఎడమ వైపు వంట గది వుంది. వంట గది పక్కన డైనింగ్ హాల్... ఆ పక్కన లార్న్ లా వుంది... దాని పక్క రూమ్ స్టోర్ రూం... ఆ పక్కన లిఫ్ట్ వుంది... ఇంక పూజ గది పక్కన రూమ్ పర్వీన్ గది... ఆ పక్కన రూమ్ అన్ని గెస్ట్ రూమ్ లే పెద్ద వాళ్లు పైకి ఎక్కలేని వాళ్ల కోసం కింద వున్నాయి... కావాలి అంటే లిఫ్ట్ కూడా వుపోగించ వచ్చు... అసద్ నడవలేదు కాబట్టి అసద్ కోసం లిఫ్ట్