కాపరి - 1

  • 10.2k
  • 3.6k

ఒక గుడిలో ఇద్దరూ ముసలివాళ్ళ ప్రార్థనతో ఈ కథ మొదలవుతుంది.దేవుణ్ణి ఇలా కోరుకుంటారు ఎంతోమందికి సాయం చేసి ఎందరో రైతులను ఆదుకున్నారు దారితప్పుతున్న వాళ్ళని ఒక దారికి తెచ్చారు అలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష.అని ఏడుస్తూ దేవుని కోరుకుంటారు,ఒక ఇంట్లో మంచం మీద ఒక పెద్దాయన రాజరామ్ ని పిలవండి అని రొప్పుతూ అంటారు.5 నిమిషాల తరువాత రాజరామ్ గారు వచ్చి అయ్యా అని బాధతో వస్తారు.రాజ నా చావు నాకు కనపడుతుంది,రమేష్ వాళ్ళ పిల్లల్ని దారిలో పెట్టమని నాతో చెప్పారు నేను ఆ పని నీకు అప్పగిస్తున్నాను అని దగ్గుతూ చెప్తారు అయ్యా