ఈ పయనం తీరం చేరేనా...- 6

  • 8.8k
  • 5k

పెళ్లి తంతు అంతా పూర్తి చేసుకొని నూతన వధూవరులను తీసుకొని ఇంటికి పయనం అయ్యారు పర్వీన్, ప్రణయ్ లు... ప్రణయ్ వచ్చి పెళ్లి కూతురు కుతుంభం తో " ఇంక మీద మీకు తనకి ఎలాంటి సంబధమూ లేదు... ఒకవేళ తను కోరుకుంటే తప్పా... అని వార్నింగ్ లా చెప్పి... ఒక్క క్షణం ఆగి ప్రస్తుతం ఎవరి పరిస్తితి కూడా బాలేదు కాబట్టి ఈ పెళ్లి జరిగింది అని ఎవరికి బయట ఎనౌన్స్ చెయ్యటం లేదు... మీరు ఇంక వెళ్లొచ్చు..." అని చెప్పాడు.... ఆ కుటుంబం అంత కూడా ప్రణయ్ కి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.అసద్ కార్ లో అసద్ తో పాటు తన భార్య బయలుదేరితే... ప్రణయ్ కార్ లో ప్రణయ్ ఇంక పర్వీన్ లు బయలుదేరారు...కార్లు అన్ని కూడా బంజారాహిల్స్ లో చాలా పెద్ద ఇంటి లోపలికి వెళ్ళాయి... బయట గేట్ నుండి దాదాపుగా ఒక అరకిలో