ఈ పయనం తీరం చేరేనా...- 2

  • 12.4k
  • 7.2k

ధరణి నీ పెళ్లి చేసుకో మంటే అల విడిగా వెళ్లి వుండటం చుసి ఏ తల్లితండ్రులు మాత్రం సంతోషంగా వుంటారు... అందుకే ధరణి గురించి చెప్పి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు... అలానే ఒక సంబంధం కుదిరింది... వయసు 45 ఏళ్ళు... పిల్లలు లేరు కానీ పిల్లలు కావాలి అతని కోరిక ను అతని ఇద్దరూ భార్య లు నెరవేర్చ లేదు అని ఇంకో పెళ్లి కి సిద్ద పడ్డాడు... డబ్బు కి లోటు లేదు కాబట్టి ధరణి అందం చూసి ధరణి తల్లితండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు... వాళ్ళకి కూడా వేరే దారి తోచలేదు... ధరణి నీ ఒక ఇంటి మనిషిని చెయ్యాలి అనే ఆరాటం లో వాళ్లు ధరణి జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించ లేకపోయారు... ధరణి ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ధరణి తల్లి తన మీద ఒట్టు వేయించుకొని బలవతం మీద ఒప్పించింది... ధరణి కి వేరే