నా జత నీవై

  • 14.8k
  • 1
  • 5.4k

వైజాగ్ అదోక పెద్ద కాలేజ్ ..... క్యాంపస్ కి వెళ్ళే దారి మొత్తం చెట్లతో చాలా బావుంది ........ ర్యాగింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయ్ కాని ....... అమ్మాయిలు బాధపడేలా ఉండవ్ ....... ఆ కాలెజ్ లో రూల్ అది ........ ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది .......అందరూ ఆమె వైపు వినయంగా చూస్తూ గుడ్ మార్నింగ్ మామ్ అని విష్ చేస్తూ ఉంటారు .....నుదుటిన చిన్న స్టికర్ ,,, కలువలాంటి కళ్లకి కాటుక ,,,,, చిన్న ముక్కు ,,,,,,, పింక్ కలర్ లో ఉండే చిన్న పెదవులు ,,,, కింద పెదవి చివర చిన్న పుట్టు మచ్చ ,,,,, పొడుగైన మెడ,,,,,, మెడలో హంస డాలర్ ఉన్న బ్లాక్ చైన్ ,,,,,,,, కుడి చేతికి సింగిల్ బేంగిల్ ,,,,,, ఎడమ చేతికి బ్లాక్ కలర్ వాచ్ ,,,,, నడుం వరకు ఉన్న జుట్టుని లూజ్ గా అల్లుకుని ,,,,,,,