తనువున ప్రాణమై.... - 8

  • 4.3k
  • 2k

ఆగమనం.....ఓకే ఓకే సిక్స్ ఫీట్...!! డోంట్ షౌట్, అస్సలు టచ్ చేయను..!! ఇక్కడ అందరూ ఉన్నారు సిక్స్ ఫీట్..!! అటు వెళదాం రా, అంటూ చేయి పట్టుకుని... ట్రైల్ రూమ్ వైపుకి లాక్కుపోతుంది.మన హీరో, పొట్టి దాని చేతిని విసిరి కొట్టేస్తాడు..!! పొట్టి దాన్ని ఫాలో అయ్యి వెళతాడు..!!ట్రైల్ రూమ్, ఆ షోరూమ్ లో ఒక కార్నర్ లో ఉంది.మార్నింగ్ టైం కావడం, కస్టమర్స్ ఎక్కువగా లేకపోవడం వలన, ట్రైన్ రూమ్ సైడ్ ఎవ్వరూ లేరు.ముందు వెళుతున్న పొట్టి దాన్ని.. ఫాలో అవుతూ, మన హీరో రెండు అడుగుల దూరంలో నడుస్తున్నాడు.వెనకనుంచి ఆ పొట్టి వాగుడు కాయని, చాలా సీరియస్ గా చూస్తూ... డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి, ఒక ఐడియా కు వస్తున్నాడు.పొట్టిగా, దాని తగినట్టు సరిపడా స్ట్రక్చర్ తో, ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది. కానీ భరించలేనంత వాగుడు ఉంది. రెగ్యులర్ డార్క్ యాష్ కలర్ జీన్స్,