తనువున ప్రాణమై.... - 6

  • 4.2k
  • 2k

ఆగమనం.....ఆమె నోరు తెరిచింది మొదలు.. ఒక సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా, మాట్లాడుతూనే ఉంది. అతను మధ్యలో బ్రేక్ వేద్దామని పొలైట్ గా... అతని ఒక చెయ్యి చూపించిన, చేతి ఫింగర్స్ ముడిచి, రిక్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ, ఆపడానికి ప్రయత్నించినా కూడా... అసలు పట్టించుకుంటేనేగా, తన ఫ్లోలో తను చెబుతూనే ఉంది.అసలు ఏంటండీ మీరు, మీ ఫ్లో లో మీరు మాట్లాడేస్తున్నారు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో, పనిలేదా మీకు అసలు!! ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా..??ఉఫ్.... వాట్ ఇస్ దిస్ 6 ఫీట్, నేనేమో చక్కగా నువ్వు నేను ఒకటి అంటుంటే!! నువ్వేమో అండి, ఆగండి అంటున్నావు. ఆగితే ఎలా 6 ఫీట్. అసలు నీ కటౌట్ కి, ఎంత ఫాస్ట్ గా దూసుకుపోవాలో, తెలుసా..??యు నో 6 ఫీట్, ఐ యాం సో లక్కీ!ఎందుకో తెలుసా..??నేను నీ కటౌట్ కి తగ్గట్టుగా, స్పీడ్ ఉన్న అమ్మాయిని.సో, ఐ యామ్ సో