నువ్వే నా ప్రాణం

  • 18.6k
  • 6.3k

నువ్వే నా ప్రాణం..... ️ స్నేహిత ఆలోచనలు అన్ని ప్రస్తుతం తన కెరీర్ మీదే ఉన్నాయి. కారణం గతంలో జరిగిన ఒక చేదు అనుభవం వల్ల తను జీవితంలో ఎమ్ కోల్పోయిందో తెలుసుకుంది. ఒకప్పుడు కెరీర్ కంటే ప్రేమ ఎక్కువ అనుకోని ప్రేమ కోసమే జీవించింది.కానీ ఇప్పుడు తనకి తన జీవితం విలువ ఏంటో అర్థం అవుతుంది. ఎంత భార్య భర్తలు అయిన అందరికీ కోపతాపాలు వచ్చేది డబ్బు దగ్గరే. కెరీర్ విలువ తెలిసింది కదా అని తన భర్తను వదిలి ఏమీ సంతోషంగా ఉండడం లేదు.తన భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తోంది.ఇప్పటికీ స్నేహిత ప్రాణం యష్ (యశ్వంత్) తన భర్త . గతంలో........!!!!!???? యష్-స్నేహిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులు బాగానే ఉన్నారు కానీ రోజులు గడుస్తున్నా కొద్ది ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కారణం ఉండేది కాదు కానీ మనస్పర్ధలు. ఒకరోజు స్నేహిత ఈ గొడవలు