నీడ నిజం - 32

  • 4.3k
  • 1.5k

ఆ పెద్ద లోగిలి ముందు వ్యాను ఒక్క కుదుపు తో ఆగింది . అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు . అందరూ దాదాపు ఒకే వయసు వారు . బాగా చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారిలా హుందాగా, గంభీరంగా ఉన్నారు . వారెవరో, ఎందుకు వచ్చారో అజయ్ కు అర్థం కాలేదు . అయినా అజయ్ వారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోమన్నాడు . తనూ కూర్చున్నాడు . “ నా పేరు భరత్ రామ్ . సైకియాట్రిస్ట్ . వీరు నా కొలీగ్స్ . .... దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం విద్యాదరి అనే పదేళ్ళ పాపను కౌన్సిలింగ్ చేశాను.” వచ్చిన నలు గురి లో ఒకరు పరిచయం చేసుకున్నారు . అజయ్ మొహం లో రంగులు మారాయి . “ విద్యాధరి ఎవరు?” భరత్ రామ్ ప్రశ్న అర్థం కాలేదు . “ ... నేను ట్రీట్