ప్రేమించిన వ్యక్తి

  • 21.6k
  • 7.6k

ఈ స్టోరీ కి స్టికర్ రూపంలో అభిమానం తెలిపినా, లేదా కామెంట్ రూపంలో అభిమానం తెలిపినా ఒకే. Let's Read now.ఆడియో కథ అందుబాటులో ఉంది. More details please check our Profile picture or profile details.ప్రేమ్ మేడ పై మందు తాగుతూ, గుండెల నిండా భారంతో ఆకాశం వైపు చూసి" ఎందుకే నా ప్రియ ను నాకు కాకుండా చేశావ్!, ఏం పాపం చేసిందని తనని అంత త్వరగా తీసుకెళ్లావ్" అని ఈ లోకాన్ని తిడుతున్నాడు.ఆ మాటలు విన్న ప్రేమ్ చెల్లి అక్కడి వచ్చి "ఇక్కడ ఒంటరిగా కూర్చోని బాధ పడితే ఫలితమేమిటి?. సరే ..రా వచ్చి కొద్దిగా అన్నం అయినా తిందురా " అని అంది."నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్లి తినేసెయ్" అన్నాడు."నీకేన బాధ, నాకు లేదా ఎంటి?, ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాదు కదా!" అంది చెల్లి. ఇదేమీ పట్టించుకోకుండా