నీడ నిజం - 29

  • 3.7k
  • 1.5k

“ సాగర్ ! మీరు వయసు లో నా కన్నా చిన్నవారు . అయినా పెద్దమనసు చూపించారు . ఏమిస్తే మీ ఋణం తీరుతుంది . / రాహుల్ కళ్ళ లో పల్చటి కన్నీటి పొర . ‘ మీరు నాకు ప్రత్యేకం గా ఏమీ ఇవ్వక్కర లేదు . మీ చిన్నాన్న బారి నుండి విద్యాను కాపాడితే చాలు . “ స్పందన గా సాగర్ చిరునవ్వు . “ అమ్మ నా ప్రాణం. ఆమె కోసం దేవుడినైనా ఎదిరిస్తాను . పదేళ్ళ వయసు లో అమ్మను దూరం చేసుకొని చాలా పోగొట్టుకొన్నాను . మళ్ళీ ఆ పొరపాటు జరగదు . “ హామీ ఇచ్చాడు రాహుల్ . నేనూ రాహుల్ సపోర్ట్ తో నే ఇంత సాహసం చేస్తున్నాను . నాకు విద్యాగారి పట్ల కమిట్మెంట్ ఉంది . I am not totally proffessional.” జస్వంత్ భుజాలు