నీడ నిజం - 27

  • 3.7k
  • 1.5k

నాకు ఆమెను చూడాలని ఉంది . “ ఎవర్ని ?’అజయ్ కు అర్థం కాలేదు . “పూర్వజన్మ లో మీ వదిన గారు . ఈ జన్మ లో ........... భర్త కళ్ళలోకి చూస్తూ ఆగింది . అజయ్ మౌనం. జవాబు చెప్పలేని అశక్తత . “ ఏం మాట్లాడరు ?” “ ఏం మాట్లాడమంటావ్ ? ...ఏం మాట్లాడినా నీ జవాబు మౌనమేగా “ అజయ్ లో చిరు కోపం . “ అందుకు కారణం మీరే . మీరు నా నుండి ఏదో దాస్తున్నారు . అదే నాకు నచ్చటం లేదు . “ “ నేను దాస్తున్నానా ?” “ కాదా / మీ వదిన గారి సహగమనానికి సంబంధించి ఏదో నాకు తెలియ కూడని రహస్యం ఉంది . ఆ రహస్యం నాకు చెప్పటం లేదు . రాహుల్ కూడా ఆ రహస్యం తెలుసుకోవాలని పట్టుదలగా