జతగా నాతో నిన్నే - 10

  • 5.1k
  • 3.3k

తన అలా వెళ్తూ ఉన్నప్పుడు క్యాంటీన్లో టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ జరుగుతూ ఉంది. ఆ కామెంట్రీ అన్వి చెవికి చేరగానే , “ మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? చూద్దాం ” అంటూ కాంటీన్ లోకి లాక్కొని వెళ్ళింది . అప్పుడే యమకింకారుడిలా నిలబడ్డాడు ఆ క్యాంటీన్ లో పని చేసే ఒక అబ్బాయి. వాడి పొడుగు కారణంగా అన్వి చిన్నగా తల పైకెత్తి చూడాల్సి వచ్చింది .వాడేమో కోపంగా చూస్తూ ,“ మీకు ఎన్ని సార్లు చెప్పాలి .క్యాంటీన్లో తినే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి అనీ ” అంటే విసూరుగా మాట్లాడాడు . అప్పుడు కానీ తన చిట్టి బుర్రలో వెలగలేదు. ఒకసారి ఇలాగే మ్యాచ్ అని క్యాంటీన్లోకి రాగానే మెడ పట్టుకు గెంటేస్తారు. దాంతో ఇంకెప్పుడు అటుగా రాకూడదా అనుకుంది అన్వి. కానీ మన అన్వి పాప మనసు మాత్రం క్రికెట్ .....క్రికెట్ అంటూ