నీడ నిజం - 22

  • 3.5k
  • 1.5k

" సతి" ---మరిచి పో దగిన ఓ చారిత్రిక సత్యం’—‘sati -A forget table historical fact--- అన్న మకుటం తో రెండు పేజీల సుదీర్ఘ వ్యాసం రెండు వారాల ‘ ఆదివారం అనుబంధం కోసం జస్వంత్ సిద్ధం చేశాడు . very very thought provoking and logical . మొదటి వారం –సతి పుట్టు పూర్వోత్తరాలు chrological order lo వివరించాడు . కాలం తో పాటు సతి ఆచరణలో వచ్చిన విపరీతమైన , అమానవీయ మార్పులు , ఆ కాలం నాటి స్త్రీల నిస్సహాయత , దుస్థితి కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు . తన కధనానికి సాక్ష్యం గా చారిత్రిక సంఘటనలు ఉదాహరిస్తూ సతి దురాచారమని నిస్సందేహం గా తీర్మానించాడు . కానీ- కొన్ని అనివార్య పరిస్తితులలో , సందర్భాల లో , సతి—‘జౌహర్ విధి గా ఆచరించ వలసి వచ్చింది . రాజపుత్ర కుటుంబాలలో -రాజ్యం