నీడ నిజం - 13

  • 3.9k
  • 1.9k

  13వ ఎపిసోడ్ ఈ వివరణ తో పన్నాలాల్ కు మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది . ప్రజల నమ్మకం, భక్తి ఓ రక్షణ కవచం లా అనుకొని అనుకున్నది సులభం గా సాధించవచ్చు . ఈ ప్రయత్నం లో తనకు అజయ్ సహకారం ఉంటె చాలు . పనివారిని అడిగితే అజయ్ మేడమీద ఉన్నాడని తెలిసింది . తన మంత్రాన్గానికి అదే అనువైన చోటు అని అనుకుంటూ మెడ మెట్లు ఎక్కాడు పన్నాలాల్ స్వామి వేషం లో ఉన్న పన్నాలాల్ ను అజయ్ మొదట గుర్తించలేదు . గుర్తించిన తర్వాత అతడి అసాధారణ వేషం చూసి ఆశ్చర్య పోయాడు . పెద్ద ఉపోద్ఘాతం లేకుండా ,నాన్చకుండా, సూటిగా అసలు విషయం వివరించాడు . “అజయ్ బాబు ! నేను చెప్పేది ప్రశాంతం గా వినండి . మీరిప్పుడు పుట్టెడు దుఖం లో ఉన్నారు . ఈ స్థితి లో మిమ్మల్ని