ఆ ముగ్గురు - 45

  • 3.5k
  • 1.3k

విలేకర్ల సమావేశంలో హరీష్ రావు వివరణ , ఆపరేషన్ విజయవంతం గా ముగించటంలో ఇంతియాజ్ సాహసం, సమయస్ఫూర్తి ప్రభుత్వ ప్రతిష్ఠ ను కాపాడాయి. మీడియా విశాల్ ఉగ్రవాదానికి , భయంకరమైన డ్రగ్స్ కు బలైన అమాయక యువకుడిగా హైలైట్ చేసింది. ." A Father's Anguish ' అనే మకుటంతో ఓ ప్రముఖఆంగ్ల పత్రిక ప్రచురించిన ఆర్టికల్ సమాజం లో అన్ని వర్గాల వారిని కదిలించింది. దేశంలో చాలా చోట్ల ప్రదర్శనలు , నిరసనలు కలకలం రేపాయి. మత్తుకు బానిస కాకుండా యువతను కాపాడుకోవాలన్న ఆరాటం అందరిలో కనిపించింది. కాలంతో పాటు మారాలి. మతం ముద్ర పడకుండా జూన్ స్రవంతి లో కలిసిపోవాలి. సామరస్యంగా జీవించాలి" అన్న ఆలోచన ఎలా ముస్లిం యువత ముందుకు వచ్చి సంఘీభావం తెలిపింది. కేంద్రం, దిదాదాదాదాపు అన్ని రాష్ట్ర ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా స్పందించాయి. " Anti-drug operation" కు మరింత కట్టుదిట్టం చేసేందుకు వ్యూహాలు,