ఆ ముగ్గురు - 34

  • 4k
  • 1.6k

ఓ saintly personality ని కలిసిన అనుభూతి కలిగింది ఇంతియాజ్ కు . అలాంటి వ్యక్తి కి ఆపరేషన్ జన్నత్ విషం సంస్కృతి ఎలా చెప్పాలి ? ఇంతియాజ్ ధర్మ సంకటం. ఆపరేషన్ జన్నత్...ఈ పేరు ఎక్కడైనా విన్నారా ? " లేదే ? ఈ సంస్థ ఎవరిది ? "" ఎవరిదో మాకూ తెలియదు..........అలా ప్రారంభించి విషయం క్లుప్తం గా వివరించాడు ఇంతియాజ్. తలపట్టుకుని కూర్చున్నాడు ఇనాయతుల్లా " ఆ సంస్థ నుండి మాకు విరాళాలు అందుతున్నాయా. ఆ సంస్థ మాస్టర్ మైండ్ మా డోనరా ? నమ్మలేకుండా ఉన్నాను. ఒక జాతి యువకుల కోసం మరో జాతి యువకుల ను మత్తుకు బానిస లు చేయటమా