Andamaina Prapancham

  • 6.7k
  • 2.4k

సముద్రం  పొంగుతూ సునామి ల అయిపోయి ఒక పెద్ద అల పెద్ద ఎత్తున్న  మా వైపే వచ్చేస్తుంది శ్రీ: ఉన్నటుండి ఈ సముద్రం ఎక్కడనుంచి వచ్చిందే  డ్రైవర్ అన్న ,డ్రైవర్ అన్న  వెనక్కి  తిప్పు బండిని అని అందరం వణికిపోతూ అన్నాం . అక్ష: ఓరినాయనో  దేవుడిని చూడడానికి వస్తే  ఆ దేవుడి దగ్గరకేవెళ్ళిపోయినట్టున్నాం డ్రైవర్ ని బండి తిప్పమంటుంటె అతను మాటలు వినిపించుకోకుండా అల వస్తున్నవైపుగా దూసుకుపోయాడు ఇంక అయిపోయాం అని అనుకున్నాం  ఆ క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు  వింతగా ఆ సముద్రం ఆ పెద్ద అల తో సహా ఈ బండి కి దారి ఇచ్చింది ఇటు సముద్రం అటు సముద్రం ఆకాశానికి ఏతేసినంత అల దాని మధ్యలో ఈ బండి దానిలో మేము .  మాకు   ఏం జరుగుతుందో అర్ధం కాలేదు అలా కొన్ని నిముషాలు ఆ సముద్రం మధ్యనుంచి  ఆ బండి పోయింది