ఎవరు నువ్వు

(33)
  • 121.1k
  • 8
  • 43.1k

క్రిష్ & అర్జున్. వీరి పేర్లు లాగానే. విల్లు కూడా ఎప్పుడు కృష్ణార్జునులే. అయితే వీళ్ళ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు. కలిసే చదువుకున్నారు. కలిసే ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. తరువాత ఏం చేద్దాం అని అర్జున్ క్రిష్ ని అడుగుతాడు. ఇంకేం ఉంది బి.టెక్ చేద్దాం అని అంటాడు. ఇద్దరు ఎంసెట్ రాస్తారు. ఇద్దరికి మంచి ర్యాంక్ వచ్చింది. వాళ్ళు అనుకున్నటే వాళ్ళకి వైజాగ్ gitam కాలేజీ లో సీట్ వస్తది.. అయితే హాస్టల్ లో అందరి స్టూడెంట్స్ తో కలిసి ఉండటం ఇష్టం లేక బయట ఎక్కడైనా రెంట్ కి ఇల్లు తీసుకొని ఉందాం అనుకుంటారు. సరే అనుకోని ఇల్లు వెతకటం మొదలు పెట్టేరు. ఇల్లు దొరకటం చాలా కష్టం అయిపోతాది.. బాచిలర్స్ అంటే రూమ్ ఇవ్వము అంటారు. రూమ్ ఇస్తాం అంటే రూమ్ రెంట్ కుదరదు. అయితే రూమ్ కోసం తిరిగి,తిరిగి అలిసిపోయి ఇంకా వెళ్ళిపోదాం