నా ఫిలాసఫీ part ___2(a) నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది... నా శరీరం గాయపడుతుంది.. రక్తము స్రవిస్తుంది... నొప్పిస్తుంది....ఉబ్బుతుంది.. మడదబడుతుంది... కాలుతుంది పుండ్లపాలు అవుతుంది... ముడతలు పడుతుంది... వయసు అయిపోతోంది... సరిగ్గా నడవలేదు... చూడలేదు.. వినలేదు... ఎన్నో రోగాలు మారిన పడుచుంది... ఇలా ఎన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకుని ఉండవచ్చు ...వీటన్నిటిని నేను విని ఉన్నాను ఇతరులతో నా సంబంధిత బాంధవ్యాలు సరిగ్గా ఉండవు.... అందరూ నా భావాలను వ్యక్తపరిచ నివ్వకుండా నన్ను అణచి వేస్తున్నారు....నాకు ఎవరూ లేరు... నాతో బెట్టు చేసినట్లు ప్రవర్తిస్తారు.... నన్ను ఎవరు సమర్థించరు.... నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తారు నా దారిన నన్ను వదలరు...ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు... నన్ను ఎవరు ప్రేమించరు... నేను చెప్పేది మాత్రం ఎవరూ వినిపించుకోరు... నేను ఒంటరి వాడిని/ దానను.... నన్ను అందరూ అవమానిస్తారు ...వాళ్లు మానసికంగా నెగ్గెందుకు నన్ను ఓడిస్తారు ....ఇంకా