నా ఫిలాసఫీ... - 1

  • 16.5k
  • 1
  • 5.9k

Part___1(b) ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలే...ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును*బహిర్ ప్రపంచంలో మన సమస్య ఏదైనా ,మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే....మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పుకు తీసుకురావచ్చు....*మన పట్ల మనకున్న" ద్వేషం,"కూడా నువ్విలా ఉన్నావు,నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం, లాంటి ఆలోచనలే!!! నేను చాలా చెడ్డవాడిని,అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అసలు మీరు భావించరు.... ఇలా ఆలోచనలే మనలో భావాన్ని సృష్టిస్తాయి... ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా!!! మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును... మొదట నీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆలోచనల వల్ల జనించే భావన కచ్చితంగా మిమ్మల్ని వదిలి పెడుతుంది....*ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి... అంతే తప్ప ,"మనకు ఇటువంటి ఆలోచనలు