ఆ ముగ్గురు - 27 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.4k
  • 1.9k

అతడో  దగా పడ్డ తమ్ముడు .  అతడి ప్రతి మాటలో నిజం ఉంది . అతడినిలా వదిలేస్తే చాలా ప్రమాదం . " నీ పరిస్తితి అర్థమైంది . నీ మనసు మార్చుకొని అప్రూవర్ గా మాతో  సహకరిస్తే "  నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తాను . " నవ్వాడు యాకూబ్ " నన్ను మీరు ఉచ్చు లోకి లాగుతున్నారు . ప్రతి పోలీస్ ఆఫీసర్  ఇలాగే మాట్లాడుతాడు ." " నేను నీ మంచికే చెబుతున్నాను . నీవిప్పుడు వెళ్ళే దారిలో ఎక్కువ కాలం సాగలేవు .  ఈ స్తితిలో బయట పడే అవకాశం ఉంది . ఆ తర్వాత  మీ సంస్థ పాపాలు బయట పడ్డాక ఎవరూ ఏమీ చేయలేరు . " " మా సంస్థను మీరనుకున్నంత సులభంగా  టార్గెట్ చేయలేరు . నా విషయం వదిలేయండి . చీమలాంటి వాడిని . ఈ నెట్వర్క్