రహస్యం.. - 2

  • 9.3k
  • 5.7k

బదులు మంచినే ఆకర్షించండిజాన్ అస్సారఫ్:--- సమస్య ఇక్కడే ఉంది... చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు.... ఆ తర్వాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తోంది, ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.... జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం.... వాళ్ళకి కావాల్సిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాన్ని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.... మీ ఆలోచనలన్నీ వినండి అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి... ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది... ఇందులో దోషాలు లేవు, మనిషి జాతి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది... దానిపేరే "అక్కర్లేదు" అనే మహమ్మారి తమకి అక్కర్లేని దాన్ని గురించే ప్రధానంగా ఆలోచించటం మాట్లాడటం చర్యలు తీసుకోవడం, మంచిది కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారి సమస్య పోకుండా చూస్తున్నారు కానీ ఈ తరం చరిత్రని మార్చబోతోంది ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి మనల్ని విముక్తుల్ని