రహస్యం.. - 1

  • 29.7k
  • 1
  • 20k

........రహస్యం వెల్లడయింది....... [ Part ___1 ]బాబ్ ప్రాక్టస్:----- (రచయిత ,వ్యక్తిగత మార్గదర్శకుడు... )రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది.... ఆనందం, ఆరోగ్యం, సంపద.....డాక్టర్ జో విటాల్ :---(ఆదిభౌతిక తత్వ జ్ఞాని, అమ్మకాల నిపుణుడు ,రచయిత) మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు... చేయవచ్చు... అలా రూపొందించవచ్చు...జాన్ అస్సారఫ్:--- (పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు )మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు... అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు... మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది ...మీరు ల క్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు... మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా ?అసలు మీకేం కావాలి?డాక్టర్ జాన్ డెమోర్టీనీ:---( తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు.) ఇది ఒక గొప్ప జీవన రహస్యం..... డాక్టర్ .డెనిస్ వెట్ లీ:----( మనో రోగ నిపుణుడు ,మానసిక సామర్థ్య శిక్షకుడు,) గతంలో నాయకుల