వ్యసనం!!!!!

  • 11.9k
  • 1
  • 4k

వ్యసనం.......!!!!!! చెట్టు ఆకుని శీతాకలం పరీక్షిస్తుంది..... చెరువులో నీటికి గ్రీష్మము పరీక్ష పెడుతుంది.... అలాగే మనిషిని సవాలు చేస్తుంది..... జానపద కథలలో రాజకుమార్తిని ఎత్తుకోవటానికి రాక్షసుడు తగిన సమయం కోసం వేచి ఉన్నట్టు, మనిషి బలహీనత పక్కనే వ్యసనం వేసి ఉంటుంది ....జీవితంలో నిరాశక్తతని పోగొట్టుకోవడానికి చాలా మంది వ్యసనానికి బానిసలు అవుతున్నారు... టెన్షన్ తగ్గించుకోవడానికి సిగరెట్ నీ దిగులు పోగొట్టుకోవటానికి డ్రింక్ నీ ఆశ్రయిస్తారు..... జీవితం అనే కురుక్షేత్రంలో, అశాంతి "దుర్యోధనుడైతే "వ్యసనం "శకుని "లాంటిద.... ఇది మన మిత్రుడిలాగే మనని వెన్నంటి ఉండి మనం చచ్చిపోయే వరకు శల్య సారథ్యం చేస్తుంది..... ఈ వ్యసనాలనేవి సాధారణంగా యుక్త వయసులో అలవాటు అవుతాయి..... నలుగురు స్నేహితుల ముందు తన యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని పోగొట్టుకోవటం కోసం ,ఒక కుర్రవాడు మొట్టమొదటి సిగరెట్ కాల్చి అతిపెద్ద విజంగా పొంగిపోతాడు..... అలాగే నలుగురు స్నేహితులు నలుగురు స్నేహితులు," నువ్వు ఇంతవరకు భీరు