మానవుని అనంత శక్తి_నమ్మకాలు, ఆలోచనలు _జీవితము????

  • 9.3k
  • 1
  • 3.5k

మన జీవితాన్ని శక్తివంతమైనదిగా మార్చుకోవడం ఎలా????? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రోజంతా నీవు ఏమి ఆలోచిస్తావు.....ఏమి తింటావు....ఏమి త్రాగుతావు........ఎటువంటి మనుషులతో సంచరిస్తావు.......ఎటువంటి పుస్తకాలు చదువుతావు.......అనేది,నీవు ఎలాంటి జీవితాన్ని గడపాలి అనుకుంటున్నావు అనే దాని నుండి మొదలు అవుతాయి.....చివరకు ఆ పనులు నీ జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయి........ మనిషి సహజ లక్షణము త్వరగా,తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ,విషయాల వైపు,పనుల వైపు,, మనుషుల వైపు, పుస్తకాల ఆకర్షిoచబడటం......ఆ లక్షణాలు అన్నీ అధిగమించడం అనేది ఆలోచన ద్వారా సాధ్యం అవుతుంది.... చేసేటటువంటి పనుల ప్రయోజనాలను యోచన చేయడం ,దీర్ఘకాలంలో నష్టం చేసే పనులు చేయలేము....... జీవితంలో మీ అభివృద్ధికి ఆటంకంగా అవుతున్న అన్ని రకాల లక్షణాలను ఒక పుస్తకంలో రాయండి..... ఉదాహణకు పొట్లాడుతావా, అనవసరమైన ఆవేదనలో ఉంటావా,జీవితంలో ఉన్న అవకాశాలను కాక,కష్టాలను చూస్తావా అనేది తెలుసుకుని రాయాలి.......అప్పుడు వాటిని సరైన ప్రణాళిక ,విధానాల ద్వారా,నిర్ణయాల ద్వారా మార్చుకునే ప్రయత్నం చేయాలి..... మన జీవితానికి