జీవితము అంటే ఏమిటి????

  • 16.9k
  • 2
  • 6k

జీవితము అంటే ఏమిటి????? మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండే సమయం జీవితం ....మనం అబ్బాయిగా పుట్టాలా, అమ్మాయిగా పుట్టాలా, ఏ ఊరిలో పుట్టాలి .అనే విషయాలను మనం నిర్ణయించలేము.... అలాగే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము. అనే విషయం కూడా మన చేతిలో లేదు... మనిషి ఈ భూమిపై పూర్తిగా ఉండే సమయం 100 సంవత్సరాలు అయితే, అది 36,525 రోజులతో సమానము.... మీకు ఊహ తెలిసే సరికి మీ వయస్సు 6 సంవత్సరాలు అయితే ఆ సమయం పూర్తిగా మీ ఆధీనంలో లేదు.... ఉదాహరణకు ఇప్పుడు మీ వయసు 15 సంవత్సరాలు అయితే ,ఇప్పటికీ 5475 రోజులు ఖర్చు అయిపోయినవి.....మన జీవితంలో సగం పైగా సమయం నిద్రకూ, ఆహారానికి ,వినోదాలకు ఖర్చు అవుతుంది.... ఈ విధంగా చూస్తే మన అభివృద్ధికి ,ఏవైనా గొప్ప లక్ష్యాలను సాధించటానికి ,మనకు మిగిలే సమయం ఎంత అనేది, ఎంత విలువైనది, అర్థమవుతుంది..... మనం