ఆ ముగ్గురు - 22 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.3k
  • 2.1k

" బాగా సంపాదించాలన్న కోరిక కదా ఏ గల్ఫ్ కంట్రీ కో వెళ్ళుంటాడు."." అయుండొచ్చు. డబ్బు యావలో పడ్డవాడికి మేము గుర్తొస్తామా ? అందుకే తిరిగి రాలేదు. ఆమె నటించటం లేదు. నిజంగానే అన్వర్ వీళ్ళను కలవలేదు.విశాలమైన ఆ కాలేజీ రిసెప్షన్ హాల్లో విజిటర్స్ ఛెయిర్ లో కూర్చుని ఉన్నారు విహారి, మెహర్. " మీరే గుర్తుకు రానప్పుడు నేనేం ఉంటాను ? నాకు తెలిసి నేను, మీ అన్నయ్య నాలుగైదు సార్లు కలిసి ఉంటాం. . నా రూపం ఎప్పుడో జ్నాపకాల్లోంచి చెదిరి పోతుంటుంది. నన్ను మరిచిపోయుంటాడు. మీరు గుర్తు చేసినా ఫలితం ఉండదు. " విహారి చాలా జా