ఆ ముగ్గురు -19 - లక్కవరం శ్రీనివాసరావు

  • 5.5k
  • 1
  • 2.1k

నగర శివార్లలో టౌన్ షిప్ అనొచ్చు లేదా కాలనీ అనొచ్చు...మధ్య తరగతి లేదా దిగువ మధ్యతరగతి వారు , ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతం. చిన్న చిన్న ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ, బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు. ఆ ఇరుకు ఢిల్లీ ముందు కారాగింది. కారులోంచి విహారి దిగారు . చాలా టిప్ టాప్ గా ఖరీదైన గెటప్ లో ఉన్నాడు. హుందాగా నడుచుకుంటూ ఓ చిన్న ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. ( ఆ ఇంటికి కాలింగ్ బెల్ కూడా లేదు)అతడి వేషం, వాలకం దాదాపు అందరి దృష్టి ఆకర్షించింది, వయోబేధం లేకుండా . ఆ స్థాయి వారు ఆ గల్లీకి రావడం అరుదు. అందుకే అంత టెన్షన్. కొన్ని క్షణాల తర్వాత సగం తలుపు తెరుచుకుంది. విహారి ఏదో అడిగాడు. అవతలి వ్యక్తి చెప్పిన సమాధానం ఇతడి ప్రశ్నకు సరైన సమాధానం కాదేమో విహారి పావు నిమిషం