నా జీవిత పయనం - 8 - (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 15k
  • 4
  • 6.7k

8.Triangle love story జూనియర్స్ : ప్రీతీ,తేజ్,విక్రమ్,వినీత,అభి,వైష్ణవి,ప్రేమ,వందన,ప్రణవి సీనియర్స్ : చేతన్,నీరజ్,కౌశిక్. మొదటి సెమిస్టరు పరీక్షలు కి ముందు 10 రోజులు చదువుకోడానికి సెలవలు ఇచ్చారు. ప్రీతీ రోజు కాలేజీ కి చదువుకోడానికి వద్దాం అని అనుకుంటుంది కాలేజీ లో అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు అని పైగా లైబ్రరీ ఉంటుంది కావలిసిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అని అనుకొని అందరితో చెప్తుంది. ప్రీతీ: నేను సెలవులలో కాలేజీ కి వస్తాను. కాలేజీ లో అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు అని పైగా లైబ్రరీ ఉంటుంది కావలిసిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అని అంటుంది. మిలో ఎవరు వస్తారు ?ప్రణవి,ప్రేమ,వందన : మేము కూడా వస్తాము. మిగతావాళ్ళు మాట్లాడరు. ప్రీతీ : సరే ఇంకా వెళదాం పదండి. వైష్ణవి : మీరు వెళ్ళండి నేను లైబ్రరీ లో బుక్ తీసుకోవాలి అని అభి వైపు చూసి వెళ్ళిపోతుంది. అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఈలోపుఅభి