నా జీవిత పయనం - 7 - (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 16.8k
  • 1
  • 7.5k

7.PARTY – ENJOYMENTS అభి వాళ్ళ అన్నయ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళ అన్నయ ఆ గ్రూప్ కి మాకు పడదు రా నేనేంచేయలేను అని అన్నాడు. అభి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చి వాళ్ళ అన్న మాటలు చెప్పాడు . ప్రీతీ ఎం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రీతీ వెనకాలే తేజ్ కూడా వెళ్ళాడు ప్రీతీ కాలేజీ గార్డెన్ లో కూర్చుంది తేజ్ కూడా వచ్చి ప్రీతీ పక్కన కూర్చొని బాధపడకు ప్రీతీ రేపు ఫ్రెషర్స్ పార్టీ లో ఎం జరిగిన నీకు అడ్డుగా నేను ఉంటా నువ్వు ఎం బయపడకు. అది విన్న ప్రీతీ వద్దు తేజ్ నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు నాకు వాళ్ళు ఎం చెప్పిన చేస్తాను ఇంకా 4 సంవత్సరాలు ఉండాలి నాకు ఏ గొడవలు వద్దు అని అంటుంది. అది విన్న తేజ్ కి ఇంకా ప్రీతీ బాగా