నా జీవిత పయనం - 5 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 15.4k
  • 6.9k

హ్యాపీ డేస్ ప్రీతీ క్లాస్ లోకి అడుగుపెట్టగానే అందరూ డోర్ వైపు చూసారు ప్రీతీ కి చాల ఇబ్బందిగా అనిపించింది తల దించుకొని నెమ్మదిగా లోపలి వచ్చి గర్ల్స్ వైపు మూడవ బెంచ్ లో కూర్చుంది. తనకి ముందు బెంచ్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు తనకు మొదట పరిచయం అయ్యింది కూడా వాళ్ళ ఇద్దరే కొన్ని పరిచయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి కొన్ని పరిచయాలు జీవితంలో మంచి పాఠాలను నేర్పిస్తాయి కానీ కొంతమంది మన జీవితంలోకి వస్తే మన జీవితమే మారిపోతుంది. ప్రీతీ వాళ్ళని పరిచయం చేసుకునింది ఒక అమ్మాయి పేరు ప్రేమ మరొక అమ్మాయి పేరు వందన. అందరూ ఒక్కొక్కరుగా క్లాస్ లోకి వస్తున్నారు ఈలోపు వాళ్ళ సార్ క్లాస్ లోకి వచ్చారు. అందరిని కాలేజీ చూపించడానికి తీసుకొని వెళ్లారు. అందరూ బయటకి వెళ్లారు అన్ని బ్రాంచెస్ ని వాళ్ళ సార్ చూపిస్తూ ప్రతి