నా జీవిత పయనం - 4 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 17.7k
  • 8.7k

4. మార్పు – చదువు ప్రీతీ వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూఉంటుంది. రెండు రోజల తరవాత ప్రీతీ ఇంటర్ మొదటిసంవత్సరం ఫలితాలు వచ్చాయి బోర్డర్ మార్కులతో పాస్ అవుతుంది అది చూసిన ప్రీతికి ఇంట్లో ఎలా చెప్పాలో అర్ధంకాదు బెటర్మెంట్ రాద్దామనుకునింది కానీ దేవుడు కూడా ప్రీతీ మీద కన్నెర్ర చేసినట్టు అదే సమయానికి ప్రీతిని వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రీతీ ఎంతచెప్పినా వినకుండా ఊరు తీసుకెళ్ళిపోతారు. ప్రీతీని ఊరు ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ మామయ్య తనకి పెళ్లి సంబంధం చూసాడు దాని కోసం తనని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు ఈ విషయం ప్రీతీ వాళ్ళ నాన్న కి తెలియదు ఎందుకంటే ఆయన క్యాంపులో ఉన్నాడు చెప్తే వాళ్ళ అమ్మ తరుపు చుట్టాలని ఒప్పుకోడని వాళ్ళ నాన్న కి చెప్పకుండా తీసుకొస్తారు. ప్రీతీ కి కూడా వాళ్ళ