నా జీవిత పయనం - 2 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

  • 23.4k
  • 13.4k

1. తొలిప్రేమ అనుభవాలు - నేర్పించిన పాఠాలు ప్రణయ్ కి తన ప్రేమ విషయం చెప్పిన తరువాతి రోజు నుంచి ప్రణయ్ ని కలవటానికి రోజు ప్రీతీ స్కూలుకి త్వరగా వెళ్ళేది. రోజు వాళ్ళ సార్ వొచ్చేదాకా మాట్లాడుకునేవారు. ప్రీతిని ప్రణయ్ ప్రేమ గానే చూసుకునేవాడు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు తన విషయంలో కానీ తన మాటలు పట్టించుకునేవాడు కాదు తనని లెక్క చేసేవాడు కాదు అయినా తన చూపించిన ప్రేమ కి ప్రీతీ సంతోషంగా చూసుకుంటాడులే అనుకునింది. ఆలా రోజులు గడుస్తూ ఉండగా ప్రణయ్ జీవితంలోకి వాళ్ళ మరదలు పల్లవి వచ్చింది. ప్రణయ్ ప్రీతిని ప్రేమగా చూసుకోవటం పల్లవి కి నచ్చలా ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలనుకునింది. అప్పుడు పల్లవి ప్రణయ్ కి చెప్పింది ఎందుకురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా మన కులం కాదు అని అనింది కానీ ప్రణయ్ వినకపోయేసరికి ప్రీతీ మీద