ఆవేదన

  • 13.2k
  • 1
  • 3.5k

కన్న కూతురు తన మనస్సులోని బాధను, ఆవేదనను తన తండ్రికి చెప్పే ధైర్యం లేక ఎదురుగా నిలబడే ధైర్యం చాలక మనసంతా కన్నీటితో నిండిన భాధతో వ్రాస్తున్న చివరి లేఖ.పూజ్యునీయులైన నాన్నగారికి మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది ఏమనగానేను మీతో ఎన్నో మాట్లాడాలని, మీకు ఎప్పటినుంచో నా మనస్సులోని బాధను, ఆవేదనను ఎన్నో రకాలుగా చెప్పాలని ప్రయత్నించాను. ఎదురుగా నిలబడి చెప్పాలని చిసిన్ కానీ మీరు నాకు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఎంతసేపూ మీగురించి మీరు అలోచించుకున్నారేగాని పిల్లల గురించి గాని కుటుంబ భాద్యతలుగాని వారి ఇష్టాఇష్టాలు ఏంటి అని తెలుసుకోలేకపోయారు. మన పరిస్థితి చూసి మీ ఎదుట నిలబడే దైర్యం చేయలేక మీతో నా బాధను చెప్పుకోలేక ఈవిధంగా ఈ ఉత్తరం రాస్తున్నాను ఇది చదివైనా మీరు మారతారేమోనని మిగిలిన పిల్లల భవిష్యతుని ఒక మంచి మార్గంలోకైనా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానను.పిల్లలకు తల్లితండ్రుల అవసరం చాలా ముఖ్యం పిల్లల కోసం