ప్రేమ ప్రయాణం - 5

  • 29.2k
  • 4
  • 9.7k

సిరి మరియు మహా చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటినుండి సిరి మహా వాళ్ళు హైదరాబాద్ లోని ఇబ్రహ్మీమ్ నగర్ లో ఉండేవారు హైదరాబాదు లోని వాసవి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకొనేవారు సిరి మరియు మహా చాలా తెలివైనవారు అలాగే అందంలో , గుణంలో కూడా. సిరి మహా వాళ్ళది మధ్యతరగతి కుటుంబాలు. సిరి వాళ్ల తల్లితండ్రులు సిరిని కొంచెం గారాబంగా పెంచారు సిరి తన చిన్నతనంనుండే తన తల్లితండ్రులకు అన్నిపనులలోను చేదోడు వాదోడుగా ఉండేది ఇంటర్ పూర్తి అయ్యాక వల్ల ఆర్ధిక పరిస్థిని బట్టి డిగ్రీ లో జాయిన్ అయ్యారు సిరి, మహా 1స్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యిన కొద్దిరోజులకే కొంతమంది స్నేహితులైయ్యారు. అందులో శ్రీరామ్ ఒకడు . శ్రీరాం చాలా తెలివైన వాడు, చాలా మంచివాడు , ఆస్తిపరుడు, తన తల్లితండ్రులకి శ్రీరాం ఒక్కడే కొడుకు .అందుకేనేమో శ్రీరాంని వాళ్లు అతిగారబంగా పెంచారు. శ్రీరాం సిరిని చూసిన మొదటి చూపులోనే