అరుణ చంద్ర - 6

  • 9.7k
  • 3.7k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 6 శ్రీరాజ్ తొలుత నుండి కెమిస్ట్రీ సబ్జెక్టు చదువు వైపు ఇంటరెస్టు చూపేవాడు. పైగా వాడికి మెడిసిన్ మీద, ఇంజనీరింగ్ మీద మక్కువ లేదు ముందు నుంచి. గ్రాడ్యుయేషన్ వైపు వెళ్లి, కెమిస్ట్రీ బేస్డ్ సబ్జెక్ట్స్ మీద లోతైన అవగాహన పొంది, తను అనుకుంటున్న ఆ సబ్జెక్టు బేస్ట్ న్యూ పార్ములా మీద తను పేపర్స్ క్రియేట్ చేసి, సబ్మిట్ చేయాలన్న తలంపు వాడిది తొలుత నుండి. దాంతో తమ చెంత ప్రస్తుతం అట్టి గ్రాడ్యుయేషన్ కోర్సులుకు వీలు పడక, వాడిని వేరే కాలేజీకి పంపించవలసి వచ్చింది, వాడి పెద్దలకు. *** అలా వేరే కాలేజీలో చేరిన శ్రీరాజ్ మొదటి సంవత్సరం మంచి శాతం మార్కులు పొందాడు. అదే జోష్తో రెండవ సంవత్సరం చదువు మొదలు పెట్టాడు. అప్పుడే, అక్కడ, మధుమతి పరిచయమయ్యింది శ్రీరాజ్కు, గమ్మత్తుగానే కాదు, కాకతాళీయంగానూ, అదీ ఉదయమే."మీ నాన్నగారు