రామ్ లవ్స్ జననీ....

(12)
  • 40.7k
  • 1
  • 12.3k

కోరిక సముద్ర గర్బం‌ కంటే లోతైనది‌ భూమి కుండే ఆకర్శణ ‌శక్తి కంటే బలమైనది‌ అలాంటి కోరికకి కొలమానం అది నేరవేర్చుకోవాలనే సంకల్పమే.... ప్రేమించిన వాల్లనే పెళ్లి చేసుకోవాలనే కోరిక ప్రతి ప్రేమికులకు ఉంటుంది కానీ.....? ఎలా వాళ్లు విడిపోతున్నారు ఎలా విడగొడుతున్నదో మీకు తెల్సు....నా పేరు రామ్ నేను ఒక అమ్మాయి నీ 4years నుండి లవ్ చేస్తున్న తను కూడా నన్ను 2 years నుండి లవ్ చేస్తుంది కని తను నా నుండి దూరంగా వెళ్ళి 6 గంటలు అవ్తుంది తనను పెళ్లి చూసుకొని హ్యాపీగా ఉందం అనుకున్న కానీ అందరి ప్రేమకి అడ్డుగా ఉండే కులం.పెద్దరికం మాకు అడ్డు పడ్డాయి.... తను నా నుండి దూరంగా వెళ్లిపోయింది ఇప్పుడు నేను తన దగ్గరికే వెళ్ళాలి అనుకుంటున్న నేను తన దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 2 గంటలు సమయం ఉంది అప్పటి వరకు తన జ్ఞాపకాలను గుర్తు